ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా 3148 డ్రంక్​ అండ్ డ్రైవ్​ కేసులు - drunk and drive cases in hyderabad

drunk-and-drive-cases-in-hyderabad
రాష్ట్రవ్యాప్తంగా 2105 డ్రంక్​ అండ్ డ్రైవ్​ కేసులు
author img

By

Published : Jan 1, 2020, 1:12 PM IST

Updated : Jan 1, 2020, 3:06 PM IST

13:11 January 01

రాష్ట్రవ్యాప్తంగా 3,148 డ్రంక్​ అండ్ డ్రైవ్​ కేసులు

మూడు కమిషనరేట్​ల పరిధిలో 2105 డ్రంక్​ అండ్ డ్రైవ్​ కేసులు

నూతన సంవత్సరం సందర్భంగా చేసిన డ్రంక్​ అండ్​ డ్రైవ్ తనిఖీల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 3,148 కేసులు నమోదు కాగా హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 951 కేసులు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 281, సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో 873 కేసులు నమోదు చేశారు. వాహనాలను సీజ్​ చేశారు. డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో పట్టుబడినవారిని కోర్టు ముందు ప్రవేశపెడుతామని పోలీసులు తెలిపారు. 

ఇవీ చూడండి: నూతన సంవత్సరం... నూతన లక్ష్యాలు

Last Updated : Jan 1, 2020, 3:06 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.