ETV Bharat / state

వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య - గౌతమి

వరకట్న వేధింపులు భరించలేక ఓ గృహిణి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన హైదరాబాద్ బర్కత్​పురలో చోటుచేసుకుంది.

వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
author img

By

Published : Sep 11, 2019, 6:01 AM IST

Updated : Sep 11, 2019, 8:28 AM IST

వరకట్న వేధింపులు తాళాలేక ఓ నిండు ప్రాణం బలైపోయింది. హైదరాబాద్ బర్కత్​పురలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎల్లయ్య, సత్తెమ్మ దంపతుల కూతురు గౌతమిని సికింద్రాబాద్​కు చెందిన మధుకర్​కి రూ.15 లక్షల కట్నం ఇచ్చి వివాహం చేశారు. పెళ్లై ఏడాది కాకముందే భర్త, అత్త, మామ, ఆడపడచుల వేధింపులు ఎక్కుకువయ్యాయి. భరించలేక పుట్టింటికి వచ్చి కిరోసిన్ పోసుకుని తనువు చాలించింది. పోలీసులు కేసు నమాదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

ఇదీచూడండి:అస్థిపంజారాన్ని వెలికి తీసి... కపాలాన్ని కాల్చి...?

Intro:
యాంకర్:- భర్త మామ ఆడపడుచు లే యమకింకరులు గా మారారు ఫ్యామిలీ అంతా కలిసి ఆ ఇంటి ఇల్లాలిని పొట్టన పెట్టుకున్నారు.
భర్త మధుకర్, కుటుంబ సబ్యుల వేధింపులు భరించలేక ఒంటిపై కిరోసిన్ పోసుకుని గృహిణి ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్కత్ పుర లో చోటుచేసుకుంది. బర్కత్పుర కు చెందిన ఎల్లయ్య సత్తెమ్మ ల దంపతుల కూతురు గౌతమి నీ సికింద్రాబాద్ కు చెందిన మధుకర్ కు సంవత్సరం క్రితం 15 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. భర్త వేధింపులు తాళలేక మరో మూడు లక్షలు కట్నం అదనంగా ఇచ్చారు. పెళ్లయిన సంవత్సరానికి అత్తింటి వారి వేధింపులకు గౌతమి తనువు చాలించింది. భర్త అత్తా ,ఆడ పడుచుల వేధింపులు తట్టుకోలేక ఇటీవలే బర్కత్పురా లోని పుట్టింటికి వచ్చింది గౌతమి. నిన్న రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం రేపింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఈస్ట్ జోన్ డిసిపి రమేష్.. గౌతమి కుటుంబ సభ్యులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనకు కారణమైన వారందరినీ అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
బైట్:-సత్తమ్మ (గౌతమి తల్లి )
బైట్:-యదేందేర్(కాచిగూడ క్రైమ్ ఇన్స్పెక్టర్ )Body:Vijender amberpetConclusion:8555855674
Last Updated : Sep 11, 2019, 8:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.