ఇదీ చదవండి: అందని మక్కల బిల్లులు.. ఆందోళనలో అన్నదాతలు
'కొవిడ్ టీకాతో ఎలాంటి ఇబ్బందుల్లేవ్..'
రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కొవిడ్ సమయంలో ముందుండి వైద్య సేవలు అందించిన వైద్యులకు, ఆస్పత్రుల సిబ్బందికి తొలివిడత వ్యాక్సినేషన్లో భాగంగా వ్యాక్సిన్‌ని సర్కారు సరఫరా చేస్తోంది. కొవిడ్ వ్యాక్సిన్‌తో తమకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని వైద్యులు, వైద్య సిబ్బంది చెబుతున్నారు. కొందరు కావాలనే సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి భయాందోళనలు చెందకుండా ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలంటున్న నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
'కొవిడ్ టీకాతో ఎలాంటి ఇబ్బందుల్లేవ్..'
ఇదీ చదవండి: అందని మక్కల బిల్లులు.. ఆందోళనలో అన్నదాతలు