ETV Bharat / state

NATUROPATHY: అద్భుత ఫలితాలనిచ్చే నేచురోపతి వైద్యం అంటే ఏమిటో తెలుసా? - telangana varthalu

నేచురోపతి వైద్యాన్ని ప్రజలకు మరింత చేసే దిశగా కృషి చేస్తోంది హీలింగ్ హస్త సంస్థ. 20ఏళ్లుగా ప్రకృతి వైద్యంలో ఫిజీషియన్​గా సేవలు అందిస్తున్న డాక్టర్ మస్తాన్ యాదవ్.. ఇటీవల నేచురోపతి(naturopathy) మందులను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గాను ఐఎస్​బీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు నేచురోపతి(naturopathy) వైద్యం అంటే ఏమిటి?.. ప్రకృతి వైద్యంలో ఎలాంటి వ్యాధులకు మెరుగైన సేవలు అందుబాటులో ఉన్నాయి?. అల్లోపతి, ఆయుర్వేదానికి భిన్నంగా నేచురోపతి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అన్న అంశాలపై హీలింగ్ హస్త నిర్వాహకులు డాక్టర్ మస్తాన్ యాదవ్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

NATUROPATHY: అద్భుత ఫలితాలనిచ్చే నేచురోపతి వైద్యం అంటే ఏమిటో తెలుసా?
NATUROPATHY: అద్భుత ఫలితాలనిచ్చే నేచురోపతి వైద్యం అంటే ఏమిటో తెలుసా?
author img

By

Published : Sep 30, 2021, 4:45 PM IST

NATUROPATHY: అద్భుత ఫలితాలనిచ్చే నేచురోపతి వైద్యం అంటే ఏమిటో తెలుసా?

NATUROPATHY: అద్భుత ఫలితాలనిచ్చే నేచురోపతి వైద్యం అంటే ఏమిటో తెలుసా?

ఇదీ చదవండి: World Heart day in AIG: గుండెపోటు వస్తే ఏం చేయాలి.. ఏఐజీ ఆధ్వర్యంలో శిక్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.