ETV Bharat / state

డాక్టర్ కాముడు - డాక్టర్ రమేశ్

నిలోఫర్ ఆసుపత్రిలో ఓ వైద్యుడు కామాంధుడిలా మారిపోయాడు. నర్సుతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. డాక్టర్ పిచ్చివేషాలకు విసిగిపోయిన ఆమె పోలీసులను ఆశ్రయించింది.

నిలోఫర్ ఆసుపత్రి
author img

By

Published : Feb 28, 2019, 1:04 PM IST

Updated : Feb 28, 2019, 3:22 PM IST

హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో ఓ డాక్టర్ నర్సును వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాంపల్లికి చెందిన ఓ మహిళ నిలోఫర్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆర్​ఎంఓ, నాట్కో బిల్డింగ్ ఇంఛార్జి డాక్టర్ రమేశ్ నిత్యం వేధింపులకు గురి చేసేవాడని బాధితురాలు ఆరోపించింది. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని భర్తతో కలిసి నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

డాక్టర్ పిచ్చివేషాలు

ఇవీ చదవండి:మంత్రిగా ఈటల బాధ్యతలు

Intro:tg_wgl_51_28_frpf_medical_camp_ab_c7_HD
G Raju mulugu contributer

యాంకర్ వాయిస్: ములుగు జిల్లా లక్నవరం లోతట్టు ప్రాంతాల్లోని రాయిని గూడెం గ్రామంలో 39వ సిఆర్పిఎఫ్ బెటాలియన్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. కొత్తూరు , పంచోత్కులపల్లి, దుబ్బ గూడెం, పెగడపల్లి తదితర గ్రామాల నుంచి అనారోగ్యంతో ఉన్న నిరుపేదలు మెడికల్ క్యాంపు లో వందలాది మంది పరీక్షించుకున్నారు. సిఆర్పిఎఫ్ మెడికల్ ఆఫీసర్ రూప మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడిన నిరుపేదలకు పరీక్షించి రోగానికి సంబంధించిన మందులు కూడా ఇస్తున్నామని, యువకులకు ఆట వస్తువులు పంపిణీ చేస్తున్నామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ కమాండెంట్, సివిల్ పోలీసులు పాల్గొన్నారు.

Body:ss

Conclusion:బైట్స్ : రూప సిఆర్పిఎఫ్ మెడికల్ ఆఫీసర్
: శ్రీ రంజాన్ సిఆర్పిఎఫ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ములుగు
Last Updated : Feb 28, 2019, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.