ETV Bharat / state

covid vaccine: 'టీకా విషయంలో అపోహలు వద్దు' - హైదరాబాద్​ తాజా వార్తలు

ముషీరాబాద్​లో సూపర్ స్ప్రెడర్ల(super spreaders) కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్(vaccination) కేంద్రాన్ని హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి వెంకట్​ సందర్శించారు. వ్యాక్సిన్ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావొద్దని ఆయన సూచించారు.

covid vaccination centre
covid vaccine: 'టీకా విషయంలో అపోహలు వద్దు'
author img

By

Published : May 30, 2021, 5:03 PM IST

Updated : May 30, 2021, 6:15 PM IST

హైదరాబాద్ ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో సూపర్ స్ప్రెడర్ల(super spreaders) కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్(vaccination) కేంద్రాన్ని హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి వెంకట్​ సందర్శించారు. వ్యాక్సినేషన్(vaccination) కేంద్రంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు తెలిపారు.

జీహెచ్ఎంసీ ఆరోగ్య సిబ్బంది ఈ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరని అని అన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి కోరారు.

ఇదీ చూడండి: Kishan Reddy: ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన కార్పొరేటర్

Last Updated : May 30, 2021, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.