ETV Bharat / state

రంజాన్ కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ - రంజాన్​ కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముఠాగోపాల్​

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్-19 నియమాలు పాటించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రంజాన్ ఉత్సవాన్ని పురస్కరించుకుని ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్​పూర్ డివిజన్​ రంగానగర్ పహాడి మసీదులో రంజాన్ కిట్లు పంపిణీ చేశారు.

distribution of Ramzan kit bags
distribution of Ramzan kit bags
author img

By

Published : May 3, 2021, 10:29 AM IST

కొవిడ్​ మహమ్మారి తీవ్రరూపం దాల్చిందని... ప్రజలంతా అప్రమత్తంగా ఉండలని ఎమ్మెల్యే ముఠాగోపాల్​ అన్నారు. హైదరాబాద్​ ముషీరాబాద్​ నియోజకవర్గం రంగానగర్​ పహాడి మసీదులో ముస్లింలకు రంజాన్​ కిట్లు అందించారు. ప్రతి ఒక్కరు మాస్కు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులు వై.శ్రీనివాస్, రహీం భాయ్, మక్బూల్, జునైథ్ బాగ్దాది, మున్వర్ చాథ్, హనుమాన్ ఆలయ ఛైర్మన్​ వల్ల శ్యామ్ యాదవ్, జావిద్ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: అవసరాన్ని ఆసరాగా తీసుకుని.. ప్రైవేటు ల్యాబ్‌ల్లో నిలువు దోపిడీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.