లాక్‌డౌన్ వేళ ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలను ఆదుకోవటానికి ఎన్జీవో సంఘాలతోపాటు నేతలు ముందుకొచ్చి వారికి సాయం చేసి మానవత్వం చాటుకుంటున్నారు. హైదరాబాద్ లంగర్ హౌజ్‌లోని మారుతినగర్లో 500 మందికి రజకసంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బంగారు ప్రకాశ్ పాల్గొన్నారు.
500మంది పేదలకు నిత్యావసరాల పంపిణీ - Distribution of essential commodities to 500 poor people in Hyderabad Langer House
హైదరాాబాద్ లంగర్‌హౌజ్‌లో లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కూలీలు, నిరుపేదలు, అభాగ్యులకు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, ఆహారం, మాస్కులు పంపిణీ చేశారు.
500మంది పేదలకు నిత్యావసరాల పంపిణీ