ETV Bharat / state

సీపీఐ ఆధ్వర్యంలో కరోనా మాత్రల పంపిణీ.. - hyderabad news

కరోనా రోజురోజుకి విజృంభిస్తున్న వేళ.. సీపీఐ నేతలు ఉచితంగా హోమియోపతి మందులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ హిమాయత్ నగర్​లోని మక్దూం భవన్​లో జరిగింది.

సీపీఐ ఆధ్వర్యంలో కరోనా నివారణకై.. హోమియోపతి మందులు పంపిణి

author img

By

Published : Jun 17, 2020, 8:46 PM IST

హైదరాబాద్ హిమాయత్ నగర్​లోని మక్దూం భవన్​లో... కరోనా నివారణకై సీపీఐ నేతలు ఉచితంగా హోమియోపతి మందులను పంపిణిని చేసారు. దిల్లీలో తెరాస ప్రతినిధి వేణు గోపాలాచారి ఈ క్యాంపును ప్రారంభించారు.

సీపీఐ నేత డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి, అజీమ్ పాషా పాల్గొన్నారు. హోమియోపతి మందు గుజరాత్, మహారాష్ట్రలో మంచి ఫలితాలు ఇచ్చిందని తెలిపారు. జర్నలిస్టు మిత్రులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు హోమియో మందుల క్యాంపుకు వచ్చి తీసుకెళ్లాలని కోరారు.

ఇదీ చూడండీ : 'కరోనా చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.