తెలంగాణలోని ఇతర రాష్ట్రాల వారు స్వస్థలాలకు వెళ్లేందుకు డిజిటల్ పాసులను ఇవ్వనున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. దీని కోసం tsp.koopid.ai/epass వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు డీజీపీ తెలిపారు. ఈ సైట్ ద్వారా సొంతూళ్లకు వెళ్లేందుకు పాసుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తులను పరిశీలించి పాసులు జారీ చేస్తామని మహేందర్‌రెడ్డి చెప్పారు.
ఇవీ చూడండి: కరోనాపై పోరుకు కృతజ్ఞతగా యోధులపై పూలవర్షం