మహిళలకు షీ టీమ్ పోలీసులు ఎంతో భరోసా కల్పిస్తున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగి బాధితులకు న్యాయం చేస్తున్నారు. షీటీమ్‌లకు మరింత సులభంగా ఫిర్యాదు చేసేలా మహిళా భద్రతా విభాగం ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.
కొత్తగా క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలులోకి తెచ్చారు. దీనివల్ల అతివలకు మరింత దగ్గరవుతామంటున్న మహిళా భద్రతా విభాగం డీఐజీ సుమతితో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.
ఇదీ చూడండి: శ్రీకాళహస్తిలో శివరాత్రి వైభవం.. పారవశ్యంలో భక్తజనం