ETV Bharat / state

బిరాబిరా గోదావరి: బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత - బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

gates of the Bobbie project are lifting
బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. గోదావరికి చేరనున్న 0.628 టీఎంసీలు
author img

By

Published : Jul 1, 2020, 11:25 AM IST

Updated : Jul 1, 2020, 12:15 PM IST

11:24 July 01

బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. గోదావరిలోకి చేరుతున్న 0.628 టీఎంసీలు

బిరాబిరా గోదావరి: బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

మహారాష్ట్రలోని ధర్మాబాద్ బాబ్లీ ప్రాజెక్టు గేటును అధికారులు ఎత్తారు. కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో ఒక గేటును తెరిచారు. సాయంత్రానికి మిగిలిన 14 గేట్లను అధికారులు తెరవనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో జులై 1 నుంచి అక్టోబర్​ 28 వరకు బాబ్లీ గేట్లు ఎత్తనున్నారు. దీనితో గోదావరిలోకి 0.628 టీఎంసీల నీరు చేరనుంది.

Last Updated : Jul 1, 2020, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.