హైదరాబాద్ ఆసిఫ్‌నగర్ డివిజన్లోని మెహిదీపట్నం, మల్లేపల్లి కంటైన్మెంట్ జోన్లను డీజీపీ మహేందర్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సీపీ అంజనీ కుమార్, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
డీజీపీ అక్కడకు చేరుకుని ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకున్నారు. కరోనా వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి : 'వలస కూలీలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం'