ETV Bharat / state

జనతా కర్ఫ్యూ ప్రజలను సంఘటితం చేస్తుంది: డీజీపీ

కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా రేపు నిర్వహించే జనతా కర్ఫ్యూలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను నిలిపివేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. జనతా కర్ఫ్యూ ప్రజలను సంఘటితం చేస్తుందని పేర్కొన్నారు.

dgp-mahender-reddy-on-janatha-curfew
జనతా కర్ఫ్యూ ప్రజలను సంఘటితం చేస్తుంది: డీజీపీ
author img

By

Published : Mar 21, 2020, 11:38 PM IST

కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్రం రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ విధించింది. రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించాలని సూచించింది. ఈ నేపథ్యంలో పోలీస్‌ శాఖ కూడా పలు చర్యలు చేపడుతోంది. రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను నిలిపివేస్తామంటున్న డీజీపీ మహేందర్‌రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీనివాస్‌ ముఖాముఖి..

జనతా కర్ఫ్యూ ప్రజలను సంఘటితం చేస్తుంది: డీజీపీ

ఇవీ చూడండి: జనతా కర్ఫ్యూ: ఆ 12 ఎంఎంటీఎస్​ సర్వీసులు యథాతథం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.