ETV Bharat / state

సినీ నటి లావణ్య త్రిపాఠి ఇంటిపై డీజీజీఐ దాడులు - lavanya thripati

కోట్లలో సర్వీస్‌ట్యాక్స్, జీఎస్టీ ఎగవేసినట్లు ఆరోపణలు రావడం వల్ల సినీ నటి లావణ్య త్రిపాఠి ఇంటిపై డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌(డీజీజీఐ) దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్​ జూబ్లీహిల్స్‌లోని ఆమె ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి.

DGGI rides on cinema actor lavanya tripartite house  in Hyderabad
సినీ నటి లావణ్య త్రిపాఠి ఇంటిపై డీజీజీఐ దాడులు
author img

By

Published : Dec 20, 2019, 10:52 PM IST

Updated : Dec 20, 2019, 11:11 PM IST

హైదరాబాద్​ జూబ్లీహిల్స్‌లోని సినీ నటి లావణ్య త్రిపాఠి ఇంట్లో డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ) అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. లావణ్య తన సినిమా షూటింగ్​ను రద్దు చేసుకుని ఇంటికి చేరుకున్నారు.

23 ప్రాంతాల్లో డీజీజీఐ టీమ్స్‌ దాడులు

ఆమె ఇంటితో పాటు నగరంలోని మొత్తం 23 ప్రాంతాల్లో డీజీజీఐ టీమ్స్‌ దాడులు చేస్తోంది. చిట్‌ఫండ్‌ కంపెనీలు, కోల్డ్‌ స్టోరేజ్‌ యూనిట్లు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలతో పాటు ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీల్లోనూ ఉదయం నుంచి డీజీజీఐ సోదాలు కొనసాగుతున్నాయి.

సినీ నటి లావణ్య త్రిపాఠి ఇంటిపై డీజీజీఐ దాడులు

ఇవీ చూడండి: భాగ్యనగరానికి రాష్ట్రపతి కోవింద్.. ఘన స్వాగతం

Intro:TG_HYD_74_20_Lavanya_House_RIDES_AV_TS10007

జూబ్లీహిల్స్‌లోని సినీ నటి లావణ్య త్రిపాఠి ఇంటిపై డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ) అధికారుల దాడులు. కొనసాగుతున్న సోదాలు..
సినిమా షూటింగ్ రద్దు చేసుకుని ఇంటికి చేరుకున్న లావణ్య త్రిపాఠి.

దీంతో పాటు నగరంలోని మొత్తం 23 ప్రాంతాల్లో దాడులు చేస్తున్న డీజీజీఐ టీమ్స్‌.
చిట్‌ఫండ్‌ కంపెనీలు, కోల్డ్‌ స్టోరేజ్‌ యూనిట్లు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలతో పాటు ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీల్లోనూ ఉదయం నుంచి డీజీజీఐ సోదాలు.

రూ.కోట్లలో సర్వీస్‌ట్యాక్స్, జీఎస్టీ ఎగవేసినట్లు ఆరోపణలు.Body:TG_HYD_74_20_Lavanya_House_RIDES_AV_TS10007

జూబ్లీహిల్స్‌లోని సినీ నటి లావణ్య త్రిపాఠి ఇంటిపై డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ) అధికారుల దాడులు. కొనసాగుతున్న సోదాలు..
సినిమా షూటింగ్ రద్దు చేసుకుని ఇంటికి చేరుకున్న లావణ్య త్రిపాఠి.

దీంతో పాటు నగరంలోని మొత్తం 23 ప్రాంతాల్లో దాడులు చేస్తున్న డీజీజీఐ టీమ్స్‌.
చిట్‌ఫండ్‌ కంపెనీలు, కోల్డ్‌ స్టోరేజ్‌ యూనిట్లు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలతో పాటు ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీల్లోనూ ఉదయం నుంచి డీజీజీఐ సోదాలు.

రూ.కోట్లలో సర్వీస్‌ట్యాక్స్, జీఎస్టీ ఎగవేసినట్లు ఆరోపణలు.Conclusion:TG_HYD_74_20_Lavanya_House_RIDES_AV_TS10007

జూబ్లీహిల్స్‌లోని సినీ నటి లావణ్య త్రిపాఠి ఇంటిపై డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ) అధికారుల దాడులు. కొనసాగుతున్న సోదాలు..
సినిమా షూటింగ్ రద్దు చేసుకుని ఇంటికి చేరుకున్న లావణ్య త్రిపాఠి.

దీంతో పాటు నగరంలోని మొత్తం 23 ప్రాంతాల్లో దాడులు చేస్తున్న డీజీజీఐ టీమ్స్‌.
చిట్‌ఫండ్‌ కంపెనీలు, కోల్డ్‌ స్టోరేజ్‌ యూనిట్లు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలతో పాటు ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీల్లోనూ ఉదయం నుంచి డీజీజీఐ సోదాలు.

రూ.కోట్లలో సర్వీస్‌ట్యాక్స్, జీఎస్టీ ఎగవేసినట్లు ఆరోపణలు.
Last Updated : Dec 20, 2019, 11:11 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.