ETV Bharat / state

దేవదాస్ కనకాల పార్థివదేహానికి ప్రముఖుల నివాళి

ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల పార్థీవదేహానికి నివాళులు అర్పించేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

author img

By

Published : Aug 3, 2019, 12:21 PM IST

Updated : Aug 3, 2019, 1:11 PM IST

దేవదాస్ కనకాల పార్థివ దేహానికి ప్రముఖుల నివాళులు

ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మణికొండలో ఉన్న ఆయన స్వగృహానికి వెళ్లి దేవదాస్ పార్థివదేహానికి నివాళుర్పించారు. చిరంజీవి, రాజమౌళి, రాజేంద్రప్రసాద్, ఉత్తేజ్, హేమ, బాల సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ... మరికొంత మంది సీనియర్ నటులు దేవదాస్ కనకాలకు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

దేవదాస్ కనకాల పార్థివ దేహానికి ప్రముఖుల నివాళులు

ఇవీ చూడండి: 'ఎమ్మెల్సీ స్థానానికి గుత్తా సుఖేందర్​ పేరు ఖరారు'

Intro:Tg_Mbnr_01_03_Mla_9th_Wardlo_Udayam_Nadaka_AV_ts10091
Contributor:- J.Venkatesh ( Narayana let). cell no.9440674711
Centre:- Mahabub agar

(. ). నారాయణపేట జిల్లా కేంద్రంలో లోని మున్సిపల్ 9వ వార్డులో ఉదయం నడకలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గోపాల్పేట శాతవాహన కాలనీ పాత బస్టాండ్ కూరగాయల మార్కెట్ లను ఎమ్మెల్యే నేరుగా మాట్లాడారు అలాగే స్థానిక వార్డు ప్రజలతో మున్సిపల్ సమస్యలపై అడిగి తెలుసుకున్నారు వారికి కావాల్సిన విద్యుత్తు పారిశుద్ధ్య త్రాగునీటి పై వాడు ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడే తెలుసుకున్నారు స్థానికంగా వార్డులో ఉన్న సమస్యలను ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకు రమ్మని ఎమ్మెల్యే కోరారు దీంతో స్థానిక పాతబస్టాండ్ పేరుకుపోయిన చెత్త చెదారం మరియు వరహాల స్వైరవిహారం పై మున్సిపల్ కమిషనర్లతో చర్చించి ఇక్కడ నిరుపయోగంగా ఉన్న పాత బస్టాండ్ స్థలాన్ని పరిశుభ్రం అధికారులను ఆదేశించారు అలాగే వ్యవసాయ మార్కెటింగ్ శాఖ పశువుల విక్రయాలు స్థలాన్ని నిరుపయోగంగా ఉన్నందువల్ల అపరిశుభ్ర వాతావరణం నెలకొందని ఏది ఇళ్ల మధ్యలో ఉన్న దోమల బెడద అధికంగా దృష్టికి తీసుకువచ్చారు ఇక్కడ ఎమ్మెల్యే దగ్గర ఉండి పారిశుద్ధ్య పనులను తొలగింపు చేశారు అలాగే ఈ స్థలాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని స్థానిక వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నాగరాజు ఆదేశించారు అక్కడక్కడ విద్యుత్ పోలీసు మార్చాల్సిందిగా విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు స్థానిక రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన కొనసాగుతున్న రహదారులు భవనాల డిప్యూటీ ఈ ఈ ramulu పై ఆగ్రహం వ్యక్తం చేశారు

Body:ఎమ్మెల్యే మున్సిపల్ వార్డులో ఉదయం నడక స్థానిక మహిళలు ప్రజలకు ప్రత్యక్షంగా వారికి అందుతున్న సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు సమస్యలు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకు రావాల్సిందిగా కోరారు

Conclusion:నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కూరగాయల మార్కెట్ పాత బస్టాండ్ లో ఉదయం ప్రారంభించారు
Last Updated : Aug 3, 2019, 1:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.