ETV Bharat / state

ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు టీకా వేసుకోవాలి.. లేకుంటే

author img

By

Published : Jun 8, 2021, 4:45 PM IST

ఆటో, టాక్సీ డ్రైవర్లు అపోహలు వీడి కరోనా టీకా తీసుకోవాలని డిప్యూటీ ట్రాన్స్​పోర్టు కమిషనర్​ పాపారావు సూచించారు. వ్యాక్సిన్​ వేసుకున్న డ్రైవర్ల వాహనాలకు 'వ్యాక్సినేటెడ్ డ్రైవర్' అనే స్టిక్కర్​ అతికిస్తామన్నారు. అలాంటి వాహనాలనే ప్రజలు వినియోగించే అవకాశం ఉంటుందన్నారు.

vaccinated driver sticker
auto drivers must have vaccine in telangana

కరోనా రెండో దశలో ఆక్సిజన్​ అవసరం చాలా మేరకు పెరిగింది. కరోనా బాధితులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్​ను తీసుకొచ్చింది. ఈ ఆక్సిజన్​ ట్యాంకర్లను రవాణాశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటు ఆటో, టాక్సీ డ్రైవర్ల వ్యాక్సినేషన్​ ప్రక్రియనూ రవాణాశాఖ అధికారులే పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంత మంది టీకా తీసుకున్నారు..? ఇంకెంత మంది తీసుకోవాల్సి ఉంది..? రాష్ట్రానికి ఎన్ని ఆక్సిజన్​ కంటైనర్లు తరలించారు..? తదితర అంశాలపై డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్​ పాపారావుతో ఈటీవీ భారత్​ ముఖాముఖి..?

ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు టీకా వేసుకోవాలి.. లేకుంటే

ఇవీచూడండి: ఎంపీ నవనీత్‌ కౌర్‌ క్యాస్ట్​ సర్టిఫికెట్​ రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.