ETV Bharat / state

అర్ధరాత్రి మహిళా డిప్యూటీ కలెక్టర్‌ గది తలుపు కొట్టిన ట్రైనీ డీటీ - వీకేఎన్‌కే అపార్ట్‌మెంట్‌

Deputy Tehsildar : తెలంగాణలో ఓ డిప్యూటీ తహసీల్దార్ అర్ధరాత్రి ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంటికి వెళ్లి తలుపు తట్టగా.. సరిగ్గా అలాంటి ఘటన ఏపీలోనూ చోటుచేసుకుంది. ట్రైనీ డిప్యూటీ తహసీల్దార్‌ అర్ధరాత్రి ఓ మహిళా డిప్యూటీ కలెక్టర్‌ నివాసానికి వెళ్లి గది తలుపు తట్టాడు.

deputy collector
deputy collector
author img

By

Published : Jan 31, 2023, 4:41 PM IST

Deputy Tehsildar : ఆంధ్రప్రదేశ్‌లో శిక్షణ తీసుకుంటున్న డిప్యూటీ తహసీల్దార్‌పై మంగళగిరి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... అనంతపురానికి చెందిన సతీష్‌ గుంటూరు జిల్లా మంగళగిరి పరిధి కాజ సమీపంలోని ఏపీ హెచ్‌ఆర్‌డీఐ శిక్షణ కేంద్రంలో డిప్యూటీ తహసీల్దార్‌గా శిక్షణ తీసుకుంటున్నారు. అదే కేంద్రంలో మహిళా డిప్యూటీ కలెక్టర్‌ కూడా శిక్షణ కోసం వచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.