ETV Bharat / state

కరోనా కట్టడికి అన్ని చర్యలు: డిప్యూటీ స్పీకర్​ - deputy speaker padmarao on corona

సికింద్రాబాద్​ పరిధిలో జీహెచ్​ఎంసీ సిద్ధం చేసిన సోడియం హైపోక్లోరైడ్​ ద్రావణం పిచికారీ వాహనాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్​...​ సీతాఫల్​మండి వద్ద ప్రారంభించారు.

cylinder
cylinder
author img

By

Published : May 10, 2021, 1:59 PM IST

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని... ప్రజలు కూడా అన్ని జాగ్రత్తలు పాటించాలని ఉపసభాపతి పద్మారావు గౌడ్​ పేర్కొన్నారు. సికింద్రాబాద్​ పరిధిలో జీహెచ్​ఎంసీ సిద్ధం చేసిన సోడియం హైపోక్లోరైడ్​ ద్రావణం పిచికారీ వాహనాన్ని డిప్యూటీ స్పీకర్​ సీతాఫల్​మండి వద్ద ప్రారంభించారు.

కరోనా మహమ్మారి వల్ల ప్రజల ఇబ్బందులు తమను కదిలించి వేశాయని.. ఆక్సిజన్​ సిలిండర్​ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు, చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జీహెచ్​ఎంసీ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని... పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాముఖ్యత కల్పించాలని ఆదేశించారు. ఫీవర్​ సర్వేను అన్ని కాలనీలు, బస్తీల్లో నిర్వహించాలని అన్నారు.

ఇదీ చదవండి : ఏపీ నుంచి వచ్చే కొవిడ్ రోగులను అనుమతించని పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.