తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే సంస్థలకే ప్రచారకర్తగా ఉంటానని సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పష్టం చేశారు. తాజాగా పురుషులకు సంబంధించిన ప్రముఖ ఫర్ఫ్యూమ్ సంస్థ డెన్వర్‌కు దక్షిణాది నుంచి ప్రచారకర్తగా వ్యవహరించనున్నట్లు ప్రిన్స్ వెల్లడించారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో డెన్వర్ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేశారు. వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మహర్షి' చిత్రం ఏప్రిల్‌లో విడుదలకానున్నట్లు మహేశ్ బాబు తెలిపారు.
డెన్వర్ ప్రచారకర్తగా ప్రిన్స్ - maharshi movie
సినిమాలే కాకుండా ప్రకటనలతోనూ మార్కెట్ పెంచుకునే సూపర్ స్టార్ తాజాగా మరో సంస్థకు ప్రచారకర్తగా మారాడు.
denver
తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే సంస్థలకే ప్రచారకర్తగా ఉంటానని సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పష్టం చేశారు. తాజాగా పురుషులకు సంబంధించిన ప్రముఖ ఫర్ఫ్యూమ్ సంస్థ డెన్వర్‌కు దక్షిణాది నుంచి ప్రచారకర్తగా వ్యవహరించనున్నట్లు ప్రిన్స్ వెల్లడించారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో డెన్వర్ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేశారు. వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మహర్షి' చిత్రం ఏప్రిల్‌లో విడుదలకానున్నట్లు మహేశ్ బాబు తెలిపారు.
denver
denver
Intro:FILENAME: TG_KRN_01_31_VRUDHULAKU_DHPATLU_PAMPINI_MLA_AVB_C7, A.KRISHNA, GODAVARIKHANI,. PEDDAPALLI(dIST)9394450191 యాంకర్ యువత సమాజ సేవలో ముందుండాలని రామగుండం ఎమ్మెల్యే కోరిక చందర్ యువతకు పిలుపునిచ్చారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో ఏర్పాటుచేసిన నిరుపేద వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని నిరుపేద వృద్ధులకు రంగులు బ్లాంకెట్ లో చేశారు ఈ సందర్భంగా రామగుండం నగరపాలక 5 వ డివిజన్ లో అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొదటగా అంబేద్కర్ భవన్లో హరితహారం కార్యక్రమం లో భాగంగా ఎమ్మెల్యే కోరికను చంద్ర తో పాటు రామగుండం జెడ్పిటిసి కందుల సంధ్యారాణి ఆ డివిజన్ యువకులు మొక్కలు నాటారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరికను చందర్ నిరుపేద అనాథ వృద్ధులకు రఘు లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కోరికలను మాట్లాడుతూ స్థానిక సమస్యలపై యువత స్పందించి వాటిని పరిష్కరించే దిశగా మార్గదర్శకత్వం వహించాలన్నారు పేదల గుర్తించి వాటిని యువత ముందుండాలన్నారు ఈ సందర్భంగా ఎన్ టి పి సి సి ఎస్ ఆర్ ద్వారా యువతకు స్వయం ఉపాధి కొరకు తదితర అంశాలపై చర్చించి ఎన్ టి పి సి సి ఎస్ ఆర్ ద్వారా యువతకు స్వయం ఉపాధి కోర్సులతోపాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ఇంటి యజమాని కోరారు యువత చెడు కాకుండా సమాజ సేవలో ముందుండి వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో తెరాస కార్యకర్తలతో పాటు ఆ డివిజన్ ప్రజలు నిరుపేద వృద్ధులు తదితరులు పాల్గొన్నారు బైట్: 1). కోరికంటి చందర్ ఎమ్మెల్యే రామగుండం.
Body:fft
Conclusion:
Body:fft
Conclusion:
Last Updated : Feb 4, 2019, 5:47 PM IST