ETV Bharat / state

మియాపూర్​లో అక్రమ కట్టడాల కూల్చివేత - ghmc

అక్రమ కట్టడాలపై జీహెచ్​ఎంసీ దృష్టి సారించింది. హైదరాబాద్​ మియాపూర్​ న్యూ ఆఫీస్​పేటలోని సర్వే నంబర్​ 80లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.

కూలుస్తున్న సిబ్బంది
author img

By

Published : Jun 29, 2019, 4:19 PM IST

హైదరాబాద్ మియాపూర్ న్యూ ఆఫీస్ పేటలోని సర్వే నంబర్ 80లో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఇక్కడ 200 గజాల స్థలంలో అనుమతి లేకుండా ఆరు అంతస్తులు నిర్మిస్తున్నారు. కూల్చడానికి వెళ్లిన జీహెచ్ఎంసీ సిబ్బందిని స్థానికులు అడ్డుకున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య నిర్మాణాలను పడగొట్టారు. అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఆదేశాలు ఉన్నప్పటికీ దాన్ని బేఖాతరు చేస్తూ ప్రజలు అక్కడ కట్టడాలు కొనసాగిస్తున్నారని అధికారులు తెలిపారు.

మియాపూర్​లో అక్రమ కట్టడాల కూల్చివేత

ఇవీ చూడండి: రోగుల మధ్య అటెండర్ల 'టిక్​టాక్'​ చిందులు

Intro:హైదరాబాద్ బాద్ మియాపూర్ న్యూ ఆఫీస్ పేట లోని సర్వే నంబర్ 80 లో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను నేటి ఉదయం జిహెచ్ఎంసి అధికారులు కూల్చివేతలు చేపట్టారు రు రు ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా అనేక బహుళ అంతస్తుల భవనాలను నిర్మించి ఉన్నారు రు లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఆదేశాలు ఉన్నప్పటికీ దాన్ని బేఖాతరు చేస్తూ ప్రజలు అక్కడి నిర్మాణాలు కొనసాగిస్తున్నారు హైటెక్ సిటీ నీ సమీపంలోని కల ఈ ఆఫీస్ పేట లో లో 200 గజాల స్థలంపై ఆర్ అంతస్తులు నిర్మిస్తున్నారు రు కూల్చివేతలకు రావడంతో స్థానికులు అడ్డుకున్నారు మియాపూర్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు

Body:కూల్చివేతలు

Conclusion:జిహెచ్ఎంసి కూల్చివేతలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.