ETV Bharat / state

'300 మందితో ఫిట్​నెస్​ ర్యాలీ' - FITNESS

మారుతున్న జీవన ప్రమాణాలతో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. అందుకే ప్రముఖ స్పోర్ట్స్ సంస్థ డెకథలాన్​ 300 మంది యువతి, యువకులతో నగరంలో సైక్లింగ్ ర్యాలీని నిర్వహించింది.

FITNESS RALLY IN HYDERABAD
author img

By

Published : Jun 24, 2019, 9:33 AM IST

Updated : Jun 24, 2019, 11:00 AM IST

ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దల వరకు ఆరోగ్య మంత్రం జపిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో ఫిట్​నెస్​పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పంజాగుట్టలోని మోట్రోమాల్‌లోని ప్రముఖ స్పోర్ట్స్‌ సంస్థ డెకథ్లోన్​ శరీరక వ్యాయమంతో పాటు సైక్లింగ్ ర్యాలీని నిర్వహించింది. సంస్థ స్టోర్స్​ను ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో దాదాపు 300 మంది యువతి, యువకులు ఉత్సహాంగా పాల్గొన్నారు. ఎర్రమంజిల్​లోని ఆ సంస్థ నుంచి నెక్లస్​రోడ్​ వరకు సైక్లింగ్​తో పాటు ఫిట్​నెస్​ కార్యక్రమం చేపట్టింది. ప్రస్తుతం మారుతున్న జీవన ప్రమాణాలతో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం అవసరమని తెలియజేయాలనే లక్ష్యంతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.

'నగరంలో 300 మందితో ఫిట్​నెస్​ ర్యాలీ'

ఇదీ చూడండి: మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు

Intro:విజువల్స్ ఎఫ్.టి.పి లో పంపించాను గమనించగలరు.

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్లో ని గురుకుల పాఠశాలను విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సందర్శించారు. పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన జాతీయ నాయకుల విగ్రహాలను ఆవిష్కరించారు. సర్వేలు గురుకుల పాఠశాలను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సర్వేలు గురుకుల పాఠశాల రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో ఆదర్శంగా ఉంటుందని అన్నారు. NCC విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ , ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Body:విజువల్స్ ఎఫ్.టి.పి లో పంపించాను గమనించగలరు.

Conclusion:విజువల్స్ ఎఫ్.టి.పి లో పంపించాను గమనించగలరు.

Last Updated : Jun 24, 2019, 11:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.