రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో... వైరస్ సోకిన అత్యధికులు హోం ఐసోలేషన్‌లో ఉండేందుకే ఆసక్తి చూపుతున్నారు. మధ్య వయస్కులు , చిన్నారుల విషయంలో ఇంటి వద్దే చికిత్స పొందేందుకు మొగ్గు చూపుతున్నారు. హోం ఐసోలేషన్ తీసుకునేందుకు ఎవరు అర్హులు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వైరస్ నుంచి కోలుకునే అవకాశం ఉందన్న విషయాలపై ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ ఎంవీ రావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1278 కేసులు.. మరో 8 మంది మృతి