హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 ఏళ్ల వైష్ణవి సరిగా చదవడం లేదని తల్లి మందలించింది. దీంతో ఆ బాలిక ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆ బాలిక నాలుగో చదువుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచూడండి: క్యూనెట్ కేసులో 70 మంది అరెస్ట్