ETV Bharat / state

జగ్గీ వాసుదేవ్​కు దత్తాత్రేయ జన్మదిన శుభాకాంక్షలు

author img

By

Published : Sep 5, 2020, 10:00 AM IST

బండారు దత్తాత్రేయ ఆధ్యాత్మిక గురు జగ్గీవాసుదేవ్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వాసుదేవ్​ విశ్వమానవాళికి ఆధ్యాత్మిక జ్ఞాన బోధనతో ధ్యాన మార్గంలో భక్తిని, శక్తిని పెంపొందింపజేస్తున్నారని దత్తాత్రేయ కొనియాడారు.

Dattatreya wishes
జగ్గీ వాసుదేవ్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దత్తాత్రేయ

హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ ఆధ్యాత్మిక గురు జగ్గీ వాసుదేవ్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. యూఎస్​ఏలోని నాస్​ విల్లెయ్​ ఆశ్రమంలో ఉన్న ఆధ్యాత్మిక గురు జగ్గీవాసుదేవ్​ జన్మదినం సందర్భంగా ఆయనతో గవర్నర్​ బండారు దత్తాత్రేయ ఫోన్​లో మాట్లాడి ఆశీర్వాదం తీసుకున్నారు.

జగ్గీ వాసుదేవ్​ విశ్వమానవాళికి ఆధ్యాత్మిక జ్ఞాన బోధనతో ధ్యాన మార్గంలో భక్తిని, శక్తిని పెంపొందింపజేస్తున్నారని దత్తాత్రేయ కొనియాడారు. ఈ కరోనా విపత్కర ఘడియల్లో మనోధైర్యాన్ని, ధైర్యాన్ని నింపి సమాజానికి ప్రేరణ కల్గిస్తున్నందుకు ఆయనకు బండారు దత్తాత్రేయ ధన్యవాదాలు తెలియజేశారు.

ఇదీ చదవండి: 'కొవాగ్జిన్'​ రెండోదశ ప్రయోగానికి ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.