ETV Bharat / state

మోదీ సంస్కరణలతోనే దేశ అభివృద్ధి: దత్తాత్రేయ - bandaru dattatreya

హైదరాబాద్ భాజపా కార్యాలయంలో కోర్ కమిటీ సమావేశం జరిగింది. లోక్​సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

భాజపా కోర్ కమిటీ సమావేశం
author img

By

Published : Feb 3, 2019, 2:09 PM IST

Updated : Feb 3, 2019, 3:25 PM IST

లోక్​సభ ఎన్నికల్లో భాజపా ఒంటరిగా పోటీ చేస్తుందని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ తెలిపారు. కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తెరాస అసత్య ఆరోపణలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ సంస్కరణలతోనే గణనీయమైన అభివృద్ధి సాధించామని స్పష్టం చేశారు.

బండారు దత్తాత్రేయ
undefined

Last Updated : Feb 3, 2019, 3:25 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.