ETV Bharat / state

INTER: ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గడువు పెంపు - telangana varthalu

INTER: ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గడువు పెంపు

author img

By

Published : Jul 8, 2021, 4:01 PM IST

Updated : Jul 8, 2021, 4:37 PM IST

15:59 July 08

ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గడువు పెంపు

ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గడువు పెంచుతూ ఇంటర్​ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్​ ప్రవేశాల్లో ప్రైవేట్ కాలేజీలు నిబంధనలు పాటించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్​ ఉమర్​ జలీల్​ ఆదేశాలు జారీ చేశారు.  

   కొన్ని కాలేజీలు అనుమతి లేకుండా ప్రవేశాలు చేపట్టాయని ఫిర్యాదులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు కార్యదర్శి జలీల్​ హెచ్చరించారు. ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించరాదని కళాశాలలకు ఆయన సూచించారు.  

ఇదీ చదవండి: Komatireddy: గాంధీభవన్‌లో కూర్చుంటే ఎన్నికల్లో గెలవలేం: కోమటి రెడ్డి

Last Updated : Jul 8, 2021, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.