ETV Bharat / state

నాచారంలో గణేశ్ మండపం ముందు దాండియా నృత్యాలు

హైదరాబాద్ నాచారంలోని గణేశ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని  మండపం వద్ద భక్తులు నిత్యపూజలు చేస్తూ  దేవున్ని కొలుస్తున్నారు. చిన్నారులు, మహిళలు దాండియా నృత్యాలతో అందరిని అలరిస్తున్నారు.

author img

By

Published : Sep 6, 2019, 10:56 AM IST

నాచారంలో గణేశ్ మండపం ముందు దాండియా నృత్యాలు
నాచారంలో గణేశ్ మండపం ముందు దాండియా నృత్యాలు
హైదరాబాద్ నాచారంలోని భవానినగర్​లో గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథుని మండపం ఏర్పాటు చేశారు. భక్తులు నిత్యం ప్రత్యేక పూజలు చేస్తూ దేవుని భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నారు. గురువారం రాత్రి జరిగిన వేడుకల్లో చిన్నారులు, మహిళలు దాండియా నృత్యాలు సైతం చేస్తూ అందరిని అలరించారు.

ఇదీచూడండి: ఖైరతాబాద్ గణేశ్ ఎదుట బ్యాండ్ ప్రదర్శన

Intro:TG_HYD_07_05_NACHARAM__VIGNESWARA_DHANDIYA_AB_TS10022
హైదరాబాద్ నాచారం లో భవాని నగర్ లోని గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భవాని నగర్ లో విగ్నేశ్వర మండపం ఏర్పాటు చేశారు ప్రతిరోజు విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తూ దేవుని భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నారు అందులో భాగంగానే చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కలిసి మండపం ముందు దాండియా డాన్సులతో చేస్తున్నారు దాండియా పాటలు పాడుతూ ముత్యాల చేస్తున్నారు..

Body:TG_HYD_07_05_NACHARAM__VIGNESWARA_DHANDIYA_AB_TS10022

Conclusion:TG_HYD_07_05_NACHARAM__VIGNESWARA_DHANDIYA_AB_TS10022
Ganesh_ou campus
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.