హైదరాబాద్‌లో దాండియా వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని ఓ క్లబ్‌లో నిర్వహించిన వేడుకల్లో పలువురు అమ్మాయిలు సంప్రదాయ దుస్తుల్లో దాండియా ఆడారు. వీరభద్ర క్రియేషన్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో టిక్‌టాక్ స్టార్స్‌గా పేరొందిన దాదాపు 70 మందికిపైగా పాల్గొని సందడి చేశారు.
ఇవీ చూడండి: "ఈఎస్ఐ" కుమ్మక్కయ్యారు... కోట్లు మింగారు..!