ETV Bharat / state

అభినయం అదరహో...

రాజేంద్రనగర్​ నేషనల్​ అకాడమీ ఆఫ్​ అగ్రికల్చరల్​ రీసెర్చ్​ మేనేజ్​మెంట్​ అపురూప నృత్యాలకు వేదికైంది. కళలపై ఆసక్తి పెంచేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. నర్తకి నటరాజ్ పాల్గొన్నారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. నర్తకి నటరాజ్
author img

By

Published : Feb 12, 2019, 4:32 PM IST

పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. నర్తకి నటరాజ్
రాజేంద్రనగర్​లోని నేషనల్​ అకాడమీ ఆఫ్​ అగ్రికల్చరల్​ రీసెర్చ్​ మేనేజ్​మెంట్​లో నృత్యోత్సవం జరిగింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. నర్తకి నటరాజ్​ చేసిన భరత నాట్యం ప్రేక్షకులను మైమరిపించింది. స్పీక్​ మకాయ్​ సంస్థ.. యువతకు కళలపై ఆసక్తిని పెంచేందుకు ఈ కార్యక్రమం నిర్వహించింది. తంజావూర్​లో ప్రసిద్ధిగాంచిన చోళు కట్టు నృత్యాలకు, నర్తకి అభినయాలకి... ప్రేక్షకులు చప్పట్లతో అభినందించారు.
undefined

పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. నర్తకి నటరాజ్
రాజేంద్రనగర్​లోని నేషనల్​ అకాడమీ ఆఫ్​ అగ్రికల్చరల్​ రీసెర్చ్​ మేనేజ్​మెంట్​లో నృత్యోత్సవం జరిగింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. నర్తకి నటరాజ్​ చేసిన భరత నాట్యం ప్రేక్షకులను మైమరిపించింది. స్పీక్​ మకాయ్​ సంస్థ.. యువతకు కళలపై ఆసక్తిని పెంచేందుకు ఈ కార్యక్రమం నిర్వహించింది. తంజావూర్​లో ప్రసిద్ధిగాంచిన చోళు కట్టు నృత్యాలకు, నర్తకి అభినయాలకి... ప్రేక్షకులు చప్పట్లతో అభినందించారు.
undefined
Intro:tg_nlg_51_12_ land serveye_pkg_c10
యాం కర్;
త్రిపురారం మండలం అంజనపల్లి, పాల్తీ తండా లో ప్రభుత్వ అటవీ భూములను సర్వే చేయడం మొదలు పెట్టిన రెవిన్యూ మరియు అటవీ అధికారులు పెద్దవూర మండలం పర్వేదుల గ్రామ పంచాయతీ పరిధిలోని పాల్తీ తండా గిరిజనులు నాగార్జునసాగర్ జలాశయం నిర్మాణ సమయంలో జలాశయం అడుగులు వందలాది ఎకరాలను సాగు భూములను వదిలిపెట్టి త్రిపురారం మండలం అంజన పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అటవీ భూములను పునరావాసం కింద గిరిజనులకు రెండు ఎకరాల చొప్పున ఇవ్వడం జరిగింది ఇట్టి భూములకు భూముల శుద్ధీకరణ కంటే ముందు వాటిని గిరిజనులు బ్యాంకులలో రుణాలు తీసుకున్నారు శుద్దీకరణ తర్వాత అటవీ భూములను పార్టు బి లో ఉంచడంతో అటు రైతుబంధు పథకానికి ఇటు బ్యాంకు బ్యాంకు లోను కు నోచుకోకుండా అయ్యారు.


Body:నాగార్జునసాగర్ జలాశయం నిర్మాణ సమయంలో పర్వేద గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజనులందరికీ పునరావాసం కింద అప్పటి ప్రభుత్వాలు కుటుంబానికి ఐదు ఎకరాల చొప్పున పునరావాసం కల్పిస్తామని చెప్పి త్రిపురారం మండల పరిధిలోనిఅంజనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 335 లో అటవీ భూములను గిరిజనులకు కుటుంబానికి రెండు ఎకరాల చొప్పున పట్టాలు ఇచ్చింది భూముల శుద్ధీకరణలో ఆ భూములను అటవీ శాఖ వారి ఫిర్యాదు మేరకు పార్టు బి లో రెవిన్యూ సిబ్బంది ఉంచినారు రైతు బంధు పథకం వచ్చిన నాటి నుండి ఈ రెండు గ్రామాల ప్రజలు జిల్లా పరిపాలన అధికారి కి పలుమార్లు పిర్యాదు చేసుకో గా నేడు ఆ భూములను అటవీశాఖ రెవిన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో సర్వే చేయా లని నిర్ణయించారు సర్వే నెంబర్ 335 లో 361 ఎకరాల అటవీ భూమి కలదు అందులో రెవిన్యూ వారు అటవీశాఖ వారు తమ భూములు ఎటూ తేల్చకపోవడంతో గిరిజనులకు రైతు బంధు పథకం కాకుండా రైతు భీమా పథకం ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి ప్రకటించిన రైతు సాయం కూడా అందకుండా పోతుంది అని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.
బైట్: సీతమ్మ, పాల్తీ తండా,
బైట్: రవి, పాల్తీ తండా


Conclusion:సర్వే నెంబర్ 335 లో పునరావాసం కింద ఇచ్చిన భూములను త్వరిత గతిన చేసి గిరిజనులకు అందాల్సిన ఐదెకరాల భూమిని అందించడంతోపాటు రెండు విడతల రైతుబంధు సహాయాన్ని కూడా అందించాలని ఈ రెండు గ్రామాల రైతులు కోరుకుంటున్నారు ప్రస్తుతం అటవీ సిబ్బంది రెవిన్యూ సిబ్బంది కలిసి ఈ 361 ఎకరాలకు సంబంధించిన సరిహద్దులను కనుగొన్నారు. వీటిలో అటవీ శాఖ భూమి ఎంత రెవెన్యూ భూమి ఎంతో తేల్చే పనిలో రెండు శాఖల సిబ్బంది ఉన్నారు.
బైట్: లక్ష్మన్, పాల్తీ తండా.
బైట్: బాబు నాయక్, పాల్తీ తండా.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.