ETV Bharat / state

గణనాథుని ఎదుట దాండియా నృత్యాలు - Layout Welfare Association

హైదరాబాద్​ చిత్ర లే అవుట్ కాలనీలోని ఓ గణేశ్ మండపం వద్ద దాండియా నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. చిన్న,పెద్దలంతా కలసి కోలాటాలు ఆడుతూ సందడి చేశారు.

గణనాథుని ఎదుట దాండియా నృత్యాలు
author img

By

Published : Sep 10, 2019, 6:14 AM IST

Updated : Sep 10, 2019, 9:05 AM IST

హైదరాబాద్​ ఎల్బీనగర్​లోని చిత్ర లేఔట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు చేస్తున్నారు. వేడుకల్లో భాగంగా సోమవారం నాడు దాండియా నృత్య ప్రదర్శన నిర్వహించారు. మహిళలు, పురుషులు, చిన్నారులు అందరు అధిక సంఖ్యలో పాల్గొని కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. ప్రతి సంవత్సరం ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కాలనీ అధ్యక్షుడు అంజిరెడ్డి అన్నారు.

గణనాథుని ఎదుట దాండియా నృత్యాలు

దీచూడండి: యాదాద్రి ఆలయంలో వివాదాస్పద చిత్రాల తొలగింపు

Intro:హైదరాబాద్: ఎల్బీ నగర్ లోని చిత్ర లేఔట్ కాలనీలో చిత్ర లేఔట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రాత్రి కాలనీవాసులు గణనాథుని వద్ద పూజ అనంతరం పెద్ద ఎత్తున చిన్నారులు, పెద్దలు, మహిళలు దాండియా ఆనందంగా గడిపారు. వివిధ రకాల పాటలకు కోలాటాలతో నృత్యాలు చేస్తూ పండగ వాతావరణాన్ని కల్పించారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు అంజి రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలను ఘనంగా జరుపుకుంటామని, పండగ వచ్చిందంటే చాలు కాలనీవాసులు ఒకే కుటుంబంలా కలిసి ఉంటామని తెలిపారు.

బైట్ : ముస్కు అంజి రెడ్డి (అధ్యక్షుడు, కాలనీ సంక్షేమ సంఘం)
బైట్ : గణేష్ (ప్రధాన కార్యదర్శి, కాలనీ సంక్షేమ సంఘం)

Body:TG_Hyd_10_10_Dandiya at Ganesh_Ab_TS10012

Conclusion:TG_Hyd_10_10_Dandiya at Ganesh_Ab_TS10012
Last Updated : Sep 10, 2019, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.