రహదారి ప్రమాదాలు నివారించేందుకు పోలీసులు, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా అవగాహన కల్పిస్తున్నామని సైబరాబాద్ డీసీపీ విజయ్ కుమార్ అన్నారు. ప్రతి ఏటా వారం పాటు నిర్వహించే రహదారి భద్రతా ఉత్సవాలు.. ప్రమాదాల తీవ్రత పెరిగిన దృష్ట్యా ఈ సంవత్సరం నెలరోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. సైబరాబాద్ పరిధిలో ప్రమాదాల నివారణ కోసం చేపడుతున్న చర్యలపై..ఓ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కమార్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి...
- ఇదీ చూడండి : 'పేదలకు రూపాయి ఖర్చులేకుండా.. రోగనిర్ధారణ పరీక్షలు'