ETV Bharat / state

మనీ సర్క్యూలేషన్ స్కీం​లను నమ్మకండి.. మోసపోతారు.. - మనీ సర్క్యూలేషన్ స్కీం​ పేరుతో మహిళలకు ఎర

మనీ సర్క్యూలేషన్​ స్కీం​ పేరుతో మహిళలకు ఎరవేసి.. పెట్టుబడులు పెట్టిన వారిని వేధిస్తున్న నలుగురిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. అయితే బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తే న్యాయం జరిగేలా చూస్తామంటున్న.. సైబరాబాద్ ఆర్థిక నేరాల అదనపు డీసీపీ ప్రవీణ్ కుమార్​తో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి.

మనీ సర్క్యూలేషన్ స్కీం​ పేరుతో మహిళలకు ఎర..

author img

By

Published : Aug 7, 2020, 10:42 AM IST

మనీ సర్క్యూలేషన్​ స్కీం​ పేరుతో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలని కోరితే.. నమ్మొద్దొంటున్నారు పోలీసులు. మోసం చేసే ఉద్దేశ్యంతోనే అలా చెబుతారని హెచ్చరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్​లో నలుగురు యువకులు.. ఇలాంటి స్కీంపేరుతో ముగ్గురు మహిళల వద్ద.. రూ. 15 లక్షలు వసూలు చేశారు. విచారించిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే న్యాయం జరిగేలా చూస్తామంటున్న.. సైబరాబాద్ ఆర్థిక నేరాల అదనపు డీసీపీ ప్రవీణ్ కుమార్​తో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి.

మనీ సర్క్యూలేషన్ స్కీం​ పేరుతో మహిళలకు ఎర..

ఇదీ చదవండి: కొత్త సచివాలయ పనులు అక్టోబర్‌లో ప్రారంభించే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.