సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. నానాటికీ అవి పెరుగుతూనే ఉన్నాయి. మోసపోతున్న వారిలో చదువుకున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా తక్కువ ధరకే ల్యాప్టాప్లంటూ ఓఎల్ఎక్స్లో వచ్చిన ప్రకటనకు స్పందించిన ఇద్దరు విద్యార్థులు సైబర్నేరగాళ్లకు చిక్కారు. ఆన్లైన్ మోసగాళ్లు ఇచ్చిన క్యూఆర్కోడ్కు యువకులిద్దరూ రూ. 1.25 లక్షలు పంపించారు. అప్పట్నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం వల్ల మోసపోయామని గ్రహించిన యువకులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవీచూడండి: 'దేశంలో కరోనా కేసులు, మృతుల్లో పురుషులే అధికం'