ETV Bharat / state

'ఓటీపీలు చెప్పి మోసపోకండి.. ఏది మోసమో గ్రహించండి' - సైబర్ నేరాలపై అవగాహన

కేవైసీ అప్​డేట్ చేయాలంటూ ఫోన్ చేసి... లింక్​ల ద్వారా సైబర్​ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. మాస్క్​లు, శానిటైజర్లు తక్కువ ధరకు ఇస్తామని డబ్బులు దండుకుంటున్నారు. వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం ఏసీపీ శ్రీనివాస్ సూచిస్తున్నారు. ఆన్​లైన్ మోసాల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

cyber-crime-acp-srinivas-gives-precautions-on-cyber-crimes-in-lock-down-period
'ఓఎల్‌ఎక్స్‌, మ్యాట్రిమోని, బీమా పాలసీల పేరుతో మోసాలు'
author img

By

Published : Jun 24, 2020, 1:35 PM IST

రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. లాక్​డౌన్​ను ఆసరాగా చేసుకుని... మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు. పేటీఎమ్​ కేవైసీని అప్​డేట్ చేయాలంటూ అధికంగా మోసాలు జరుగుతున్నాయి. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతూ... నిరుద్యోగుల నుంచి ఫీజుల పేరుతో డబ్బులు దండుకుంటున్నారు. ఈ నేరాలు జరుగుతున్న తీరుపై సైబారాబాద్‌ సైబర్‌ క్రైం ఏసీపీ శ్రీనివాస్ ‌కుమార్‌తో... ఈటీవీ భారత్ ముఖాముఖి...

'ఓఎల్‌ఎక్స్‌, మ్యాట్రిమోని, బీమా పాలసీల పేరుతో మోసాలు'

ఇవీ చూడండి:కరోనాతో మరో ఏడాది సహజీవనం తప్పదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.