ETV Bharat / state

బ్యాంకు అధికారులమంటూ కాల్ చేశారు.. కాజేశారు! - సీసీఎస్​లో ఫిర్యాదు వార్తలు

బ్యాంక్​ అధికారులమంటూ... కేవైసీ కార్డు అప్​డేట్​ చేయాలంటూ ఫోన్ చేశారు. లక్షలు కాజేశారు.

cyber-cheating-case-in-cyber-crime-station-in-hyderabad
కేవైసీ అప్​డేట్​ చేసుకోవాలంటూ... 10 లక్షలు స్వాహా...
author img

By

Published : Jun 16, 2020, 5:57 PM IST

బ్యాంక్ అధికారులమంటూ ఓ వ్యక్తికి కాల్​ చేసిన అధికారులు 10 లక్షల రూపాయలు కాజేశారు. హైదరాబాద్​ తార్నాకకు చెందిన సుబ్బారాయుడుకి సైబర్​ నేరగాళ్లు ఫోన్ చేశారు. కేవైసీ కార్డును అప్​డేట్​ చేయాలని సూచించారు. వారు చెప్పిన యాప్​ను కస్టమర్ డౌన్​లోడ్ చేసుకున్నాడు. తన వద్ద రెండు బ్యాంకుల ఏటీఎం కార్డు వివరాలను ఎంట్రీ చేశాడు.

వెంటనే అతని అకౌంట్ ​నుంచి రూ.10 లక్షలను కాజేశారు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు హైదరాబాద్​ సీసీఎస్ సైబర్​ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చూడండి: 'పెళ్లికి వెళ్లినా.. కేసులు పెట్టడమేంటి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.