ETV Bharat / state

రాత్రి వేళ దుకాణాలు మూసివేత తప్పుడు వార్త : సీఎస్​ - సీఎస్​ సోమేశ్​ కుమార్​ తాజా వార్తలు

cs somesh kuma
సోమేశ్​ కుమార్​
author img

By

Published : Apr 1, 2021, 10:47 PM IST

22:28 April 01

రాత్రి వేళ దుకాణాలు మూసివేత తప్పుడు వార్త : సీఎస్​

దుకాణాల సమయం కుదింపు పుకార్లపై ప్రభుత్వం స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతున్న జీవో కాపీ నకిలీదని సీఎస్​ సోమేశ్​ కుమార్​ స్పష్టం చేశారు. రాత్రి వేళ దుకాణాలు మూసివేత తప్పుడు వార్త అని పేర్కొన్నారు. దుకాణాలు సాయంత్రం 6 గం.కు మూసివేయాలనేది నిజం కాదన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఉండదని చెప్పారు. ఇలాంటి వాటిని ప్రచారం చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

ఇదీ చదవండి: సిరిసిల్ల నియోజకవర్గంలోని చెరువులు నింపాలి: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.