ETV Bharat / state

'ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెంటనే సిద్ధం చేయండి'

శాసనసభ, మండలి సమావేశాల సందర్భంగా సభ్యులు అడిగే అన్ని ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషి ఆదేశించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు.

అధికారులతో సీఎస్​ సమీక్ష సమావేశం
author img

By

Published : Sep 9, 2019, 7:32 PM IST

బడ్జెట్​ సమావేశాల నేపథ్యంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్​కే జోషి ఆదేశించారు. ప్రస్తుత సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలపై ప్రత్యేకంగా దృష్టి సారించడమే కాకుండా.. గత సమావేశాలకు సంబంధించి పెండింగ్ ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేయాలని జోషి తెలిపారు. వివిధ శాఖల అధికారులు శాసనసభ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రశ్నలతో పాటు ప్రత్యేక ప్రస్తావనలు, హామీలపై కూడా తగు చర్యలు తీసుకోవాలన్నారు.

అధికారులతో సీఎస్​ సమీక్ష సమావేశం

ఇదీ చూడండి: బడ్జెట్​ సమావేశాలపై అధికారులతో సభాపతి, మంత్రి చర్చలు

File : TG_Hyd_49_09_CS_Review_AV_3053262 From : Raghu Vardhan Note : Feed from Secretariat OFC ( ) శాసనసభ, మండలి సమావేశాల సందర్భంగా సభ్యులు అడిగే అన్ని ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషి ఆదేశించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ప్రశ్నలకు సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుత సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు గత సమావేశాలకు సంబంధించి పెండింగ్ ప్రశ్నలకు సమాధానాలు పంపాలని జోషి తెలిపారు. వివిధ శాఖల అధికారులు శాసన సభ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ప్రశ్నలతో పాటు ప్రత్యేక ప్రస్తావనలు, హామీలపై కూడా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.