ఇదీ చూడండి: Heart Attack Symptoms: గుండె సమస్య ఉన్న వారిలో లక్షణాలు ఎలా ఉంటాయి?
CPR Technique: గుండె ఆగినా... సీపీఆర్ చేస్తే ప్రాణం పదిలమే.. - Cardiac arrests
CPR Technique: శరీరానికి రక్తాన్ని ప్రసరణ చేస్తూ... మనిషి ప్రాణాలను కాపాడుకోవటంలో గుండెది కీలకపాత్ర. ఇటీవల కార్డియాక్ అరెస్టు కేసుల సంఖ్య పెరుగుతోంది. క్షణాల్లోనే గుండె పనిచేయటం ఆగిపోయి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. గుండె కొట్టుకోవటం ఆగిపోయిన వారికి వెంటనే సీపీఆర్ చేస్తే ప్రాణాలు కాపాడొచ్చని వైద్యులు చెబుతున్నారు. సీపీఆర్ అంటే ఏంటీ? ఎలా చేయాలి? అనే అంశాలపై ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ ఇమాముద్దీన్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
CPR