ETV Bharat / state

దేవుని కుంట భూములను కాపాడాలని సీపీఎం ధర్నా - దేవునికుంట భూముల కబ్జా వ్యవహారం

ఆక్రమణకు గురైన దేవుని కుంట భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని సీపీఎం నాయకులు డిమాండ్​ చేశారు. నాంపల్లిలోని కలెక్టరేట్​ ముందు ధర్నాకు దిగారు. ప్రభుత్వం చొరవ చూపి నిందితులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.

సీపీఎం ధర్నా
author img

By

Published : Jul 1, 2019, 1:14 PM IST

భూకబ్జా అరికట్టాలని సీపీఎం ధర్నా

హైదరాబాద్ నగరంలో కబ్జాకు గురవుతున్న చెరువులు, కుంటలను పరిరక్షించాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఆసిఫ్​నగర్​లోని దేవుని కుంటలో జరుగుతున్న భూ ఆక్రమణలను నిరోధించాలని సీపీఎం నాయకులు... నాంపల్లిలోని కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. దేవుని కుంట ఆలయానికి అప్పట్లో 11 ఎకరాల భూమి ఉండగా... ప్రస్తుతం అది 5 ఎకరాలకు తగ్గిపోయిందని ఆరోపించారు. కొందరు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఆక్రమణలకు తెగించారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చూడండి : పేదల కోటా వ్యతిరేక వ్యాజ్యాలపై విచారణ వాయిదా

Intro:ప్రజా వాణి కి హాజరైన కలెక్టర్ లోకేష్ కుమార్ .భూ సమస్యల ప్రజల సమస్యలు పరిష్కారం కోసమే ప్రజా నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ తెలిపారు

Body:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఆర్డీవో కార్యాలయంలో కలెక్టర్ లోకేష్ కుమార్ ప్రజావాణి కార్యక్రమం ప్రారంభించారు. ఉదయం పది గంటలకే కలెక్టర్ ప్రజావాణికి హాజరయ్యారు అప్పటికే వేచి ఉన్న ప్రజల దరఖాస్తులను పరిశీలించడం జరిగింది ఆయనతోపాటు జేసీ హరీష్ కుమార్ డివిజన్ పరిధిలోని మండలాల తాసిల్దార్ హాజరయ్యారు. ఎక్కువగా భూసమస్యల పై రావడంతో అక్కడే ఉన్న సిబ్బందితో వాటి పరిష్కారాలు చేయించారు.

Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్ రెడ్డి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.