ETV Bharat / state

'మహిళలపై దాడుల నియంత్రణలో ప్రభుత్వం విఫలం' - bv raghavulu

నగర శివారులో జరిగిన హత్యాకాండకు నిరసనగా  బాగ్​లింగ్​పల్లిలో సీపీఎం మానవహారం చేపట్టింది.

CPM_MANAVAHARAM at baghlingampally in hyderabad
మహిళలపై దాడులకు నిరసనగా సీపీఎం మానవహారం
author img

By

Published : Dec 1, 2019, 11:00 PM IST

మహిళలపై జరుగుతున్న దాడులకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు డిమాండ్ చేశారు. హైదరాబాద్​ నగర శివారులో జరిగిన హత్యాకాండను నిరసిస్తూ బాగ్​లింగంపల్లిలో సీపీఎం మానవహారం నిర్వహించింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు

రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల అనుసరిస్తున్న తీరుతో దాడులు పెరిగాయని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హైమావతి ఆరోపించారు.

మహిళలపై దాడులకు నిరసనగా సీపీఎం మానవహారం

ఇవీ చూడండి: నిర్భయ భారతంలో ఇంకెన్ని అరాచకాలు

Intro:నగర శివారులో ఇద్దరు మహిళలపై జరిగిన దమనకాండ నిరసనగా సిపిఎం నిరసన కార్యక్రమం చేపట్టింది

Body:మహిళలపై జరుగుతున్న దాడుల కు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు సూచించారు..... హైదరాబాద్ లో ప్రియాంక మానస ల పై జరిగిన దాడులను హత్యాకాండను నిరసిస్తూ బాగ్ లింగంపల్లి లో సిపిఎం మానవహారం కార్యక్రమం నిర్వహించింది..... రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు మహిళలపై జరుగుతున్న దాడులు నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల అనుసరిస్తున్న విధానాల ఫలితంగానే మహిళలపై దాడులు పెరిగాయని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హైమావతి ఆరోపించారు మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో స్పందించిన మాదిరిగానే భవిష్యత్తులో కూడా సమైక్యంగా కొనసాగించాలని ఆమె పేర్కొన్నారు......

బైట్..... బి.వి.రాఘవులు,, సిపిఎం పొలిట్బ్యూరో సభ్యుడు,

బైట్ ......తమ్మినేని వీరభద్రం,, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి,

బైట్...... హైమావతి,, ఐద్వా,, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

Conclusion:మహిళల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వీడాలి అని పలువురు డిమాండ్ చేశారు.....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.