ETV Bharat / state

ఈఎస్​ఐ డైరెక్టరేట్​ వద్ద సీపీఎం ధర్నా

author img

By

Published : Jul 16, 2019, 3:10 PM IST

ఈఎస్​ఐ డైరెక్టరేట్​లో కుంభకోణాలు జరుగుతున్నాయని సీపీఎం నేతలు ఆరోపించారు. వందల కోట్ల కార్మికుల ధనాన్ని అధికారులు మందుల కంపెనీలతో కలిసి దోచుకుంటున్నారని... వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

సీపీఎం ధర్నా

ఈఎస్‌ఐ డైరెక్టరేట్‌లో కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఆ సంస్థ కార్యాలయం వద్ద సీపీఎం నేతలు ధర్నాకు దిగారు. వందల కోట్ల కార్మికుల సొమ్మును అధికారులు మందుల కంపెనీలతో కలిసి దోచుకుంటున్నారని సీపీఎం ఆరోపించింది. దీనిపై ఆరు నెలల క్రితమే నివేదిక ఇచ్చినా ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

ఈఎస్​ఐ డైరెక్టరేట్​ వద్ద సీపీఎం ధర్నా

ఇదీ చూడండి : 'అత్యధికంగా కార్యకర్తలు తెరాసలోనే ఉన్నారు'

ఈఎస్‌ఐ డైరెక్టరేట్‌లో కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఆ సంస్థ కార్యాలయం వద్ద సీపీఎం నేతలు ధర్నాకు దిగారు. వందల కోట్ల కార్మికుల సొమ్మును అధికారులు మందుల కంపెనీలతో కలిసి దోచుకుంటున్నారని సీపీఎం ఆరోపించింది. దీనిపై ఆరు నెలల క్రితమే నివేదిక ఇచ్చినా ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

ఈఎస్​ఐ డైరెక్టరేట్​ వద్ద సీపీఎం ధర్నా

ఇదీ చూడండి : 'అత్యధికంగా కార్యకర్తలు తెరాసలోనే ఉన్నారు'

Intro:Tg_Mbnr_14_15_Charuvu_Kabjapai_Collectarata_Muttadi_AVB_Ts10091
Contributor :- J.Venkatesh ( Narayana per).
Centre:- Mahabub agar

(. ). నారాయణపేట జిల్లా కేంద్రంలో నర్వ మండలం లంకాల గ్రామానికి చెందిన కూర చెరువును కొందరు కబ్జాదారులు ఫోర్జరీ సంతకాలతో చెరువు భూమిని పట్టా చేసుకున్నారు దీనిపై గ్రామస్తులు ఆగ్రహం చెంది ఎన్నో సంవత్సరాల నుండి ఇ చెరువు పిచ్చి ముక్కలతో నిండి ఉంది అట్టి భూమిని లంకలో 180 ఎకరాలు పట్టాదారు పాసు పుస్తకాలు సృష్టించారు రెవెన్యూ అధికారుల బదిలీలకు ఇది అద్దం పడుతుందని గ్రామస్తులంతా ఏకమై నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు తమ గ్రామం ఊర చెరువు కబ్జా చేతుల్లో ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంతకాలతో 180 ఎకరాల భూమిని ఏ విధంగా నకిలీ పత్రాలు సృష్టించి అధికారులు రైతులను మోసం చేసేందుకు ఎంతకైనా తెగిస్తారని ఎందుకు ఈ యొక్క సర్వే నిదర్శనమని గ్రామస్తులు తమ ఆవేదనను నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వచ్చారు కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామస్తులను ఈ కబ్జాకోరల్లో నుండి ఊర చెరువు విడిపించాలని మూడు వాహనాలపై నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు ఈ విషయం జిల్లా రెవెన్యూ అధికారి కి ఒక వినతిపత్రం ఇవ్వటం జరిగింది


Body:నారాయణపేట జిల్లా నర్వ మండలం లంకాల గ్రామానికి చెందిన ఊర చెరువు రాణి లక్ష్మమ్మ పేరుమీద ఉన్నది ఈ చెరువు కు సంబంధించి రాజవంశీయులు ప్రభుత్వానికి 1981 సంవత్సరంలో అప్పగించడం జరిగింది అయినా రెవెన్యూ రికార్డుల్లో రాజవంశీయుల పేరున్నందున అధికారులు దొంగ సంతకాలు పెట్టి ఇ ఈ భూమిని కబ్జాదారులు వాట్సాప్ పరిచారు గ్రామ ప్రజలంతా ఏకమై ఒకవేళ ఈ చెరువు కబ్జాదారులు పంటలు వేసినట్లయితే తమకు దీనిపై ఉండే ఉపాధి కోల్పోతామని తాగు సాగు నీరు అందదని ఆవేదనతో ఆడా మగా అందరూ ఏకమై నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు ఇక్కడ తమ సమస్యను వినిపించి వెనుదిరిగి వెళ్లిపోయారు


Conclusion:నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడించిన నర్వ మండలం లంకల రైతులు లో తమ ను కబ్జా అయినా ఊర చెరువులో కాపాడి ఇ రైతులకు మేలు చేకూరాలి ఉందిగా అధికారులు కోరుతున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.