.
'ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి' - TSRTC STRIKE TODAY NEWS
హైకోర్టు ఆదేశాల మేరకు సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో విధుల్లోకి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులు 3 నెలల జీతాలు లేకున్నా అద్భుత పోరాట పటిమని ప్రదర్శిస్తూ సమ్మె చేశారని ఆయన పేర్కొన్నారు. 52 రోజుల పాటు ఐక్యతతో సమ్మె చేసిన కార్మికులకు చాడ వెంకట్ రెడ్డి అభినందనలు తెలిపారు.
CPI Request to government should hire RTC workers
.
Intro:Body:
Conclusion:
TG_HYD_67_25_CPI_ON_RTC_AV_3182061
Conclusion: