ETV Bharat / state

రాజ్​భవన్​ ముట్టడికి యత్నించిన సీపీఐ - రాజ్​భవన్​ ముట్టడికి సీపీఐ ప్రయత్నం

వలస కార్మికులను స్వస్థలాలకు పంపించాలనే డిమాండ్​తో సీపీఐ ఆధ్వర్యంలో రాజ్​భవన్​ ముట్టడికి యత్నించారు. వలస కార్మికులతో రాజ్​భవన్​​వద్దకు చేరుకున్న సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.

CPI leaders protest at raj bhawan
రాజ్​భవన్​ ముట్టడికి యత్నించిన సీపీఐ
author img

By

Published : May 20, 2020, 2:06 PM IST

Updated : May 20, 2020, 3:59 PM IST

వలసకార్మికులను స్వస్థలాలకు పంపడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సీపీఐ నేతలు ఆరోపించారు. హైదరాబాద్​ మక్తాలో వలస కార్మికులను కలిసిన సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి... కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

కార్మికులను వెంటనే ఇంటికి పంపించే ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. వలసకార్మికులను తీసుకుని రాజ్​భవన్​ ముట్టడికి యత్నించిన సీపీఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారి సమస్యను పరిష్కరించని పక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని సీపీఐ నేతలు హెచ్చరించారు.

ఇదీ చూడండి: ఇంటర్‌ మూల్యాంకనం చేసే అధ్యాపకుల ఆందోళన

Last Updated : May 20, 2020, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.