ETV Bharat / state

'హైకోర్టు మొట్టికాయలేసినా ప్రభుత్వంలో చలనం లేదు' - cpi press meet about telangana RTC Strike today news at Hyderabad

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ప్రభుత్వానికి పలుమార్లు మొట్టికాయలు వేసినా పద్ధతిని మార్చుకోవడంలేదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా తాను చేపట్టిన నిరవధిక దీక్షకు మద్దతు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

cpi leader kunamneni sambashivarao fairs on TRS Government
author img

By

Published : Nov 1, 2019, 10:14 PM IST

.

'ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి'

.

'ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి'
sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.