ఇవీ చూడండి:'కూటమి లేకున్నా.. ఒకేతాటిపై ఉన్నాం'
'ఎన్నికలంటే.. ప్రజాసేవకులే జంకుతున్నారు' - tammineni
ప్రజాసేవ చేయాలనుకునే వారు పోటీ చేయడానికి జంకుతున్న ఎన్నికలివి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఆలస్యమైనా.. సీపీఎంతో కలిసి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధమయ్యామని వెల్లడించారు.
సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు
ప్రజాసమస్యలు పార్లమెంట్‌కు చేరాలంటే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం కోరారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము చెరో రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యామ్నాయాల కోసమే తమ పోరాటమన్నారు. ఖమ్మం, నల్గొండ స్థానాల్లో సీపీఎం, భువనగిరి, మహబూబాబాద్‌లో సీపీఐ అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగనున్నారని వెల్లడించారు.
ఇవీ చూడండి:'కూటమి లేకున్నా.. ఒకేతాటిపై ఉన్నాం'