ETV Bharat / state

సీపీసీ ద్వారా ఆదాయం మెరుగు పడాలి: ఆర్టీసీ అధికారి కృష్ణకాంత్​ - సీపీసీ ద్వారా తెలంగాణ ఆర్టీసీకి ఆదాయం వివరాలు

కార్గో, కొరియర్​, పార్శిల్​ ఆదాయం పెంచడంపై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆర్టీసీ సీపీసీ ప్రత్యేక అధికారి కృష్ణకాంత్​ పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్​లోని ఈడీ, ఇతర ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

cpc special officer meeting with ed and rtc in hyderabad
సీపీసీ ద్వారా ఆదాయం మెరుగు పడాలి: ఆర్టీసీ అధికారి కృష్ణకాంత్​
author img

By

Published : Oct 10, 2020, 8:10 AM IST

కార్గో, కొరియర్, పార్శిల్ ఆదాయం పెంచడంపై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కృష్ణకాంత్ పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్​లోని ఈడీ, ఇతర ఆర్టీసీ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆదాయం మరింత మెరుగుపర్చుకోవడంపై అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు.

ఈనెల 8వ తేదీ వరకు సీపీసీ సర్వీసులతో ఆర్టీసీకి రూ.1,57,74,598 ల ఆదాయం సమకూరినట్లు ఆయన తెలిపారు. ఇందులో కార్గో సర్వీసులతో రూ. 25,31,944 ఆదాయం, పార్శిల్, కొరియర్ సర్వీసులతో రూ.1,32,42,654 ఆదాయం వచ్చిందని వివరించారు.

ఇదీ చదవండి: ఏపీ సంస్థలు రిలీవ్ చేసినా తెలంగాణ చేర్చుకోలేదు'.. ఉద్యోగుల పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.