ఇవీ చూడండి:మంచిర్యాల డీసీపీ రక్షిత మూర్తి తనిఖీలు
"మీరూ... సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి" - cc camers
భద్రత దృష్ట్యా అందరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని రాచకొండ సీపీ సూచించారు. వనస్థలిపురంలోని ఆటోనగర్‌లో నూతనంగా 26 సీసీ కెమెరాలు ప్రారంభించారు.
ఆటోనగర్‌లో 26 సీసీ కెమెరాలు ప్రారంభించిన రాచకొండ సీపీ
ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ ఆధ్వర్యంలో వనస్థలిపురం ఆటోనగర్‌లో 26 సీసీ కెమెరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు. 'నేను సైతం' ద్వారా ఇంటింటికి కెమెరా ఏర్పాటు చేయాలని సీపీ సూచించారు. రాచకొండ పరిధిలో 65 వేల కెమెరాలు ఏర్పాటు చేశామని, లక్ష టార్గెట్‌కు ప్రజలు సహకరించాలని కోరారు. కేసులు ఛేదించడం, నేరాల నియంత్రణలో కెమెరాలు ఉపయోగపడతాయని మహేశ్ భగవత్ వెల్లడించారు.
ఇవీ చూడండి:మంచిర్యాల డీసీపీ రక్షిత మూర్తి తనిఖీలు
sample description