ETV Bharat / state

పోలీసులు, ప్రజల సమన్వయం చాలా ముఖ్యం: సీపీ అంజనీకుమార్​ - hyderabad

ప్రజలతో మమేకం అయ్యేందుకు హైదరాబాద్​ కార్ఖానాలో పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ... నిరుద్యోగులకు పోలీసు శాఖ తరఫున వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.

పోలీసులు, ప్రజల సమన్వయం చాలా ముఖ్యం: సీపీ అంజనీకుమార్​
author img

By

Published : Nov 19, 2019, 8:32 PM IST

పోలీసులంటే కేవలం నేరాల నియంత్రణలోనే కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో కూడా ముందున్నామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్పష్టంచేశారు. ప్రజలతో మమేకం అయ్యేందుకు వారితో అనుసంధాన కార్యక్రమాన్ని కార్ఖానా పోలీసుల ఆధ్వర్యంలో కేజేఆర్ గార్డెన్​లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సీపీ అంజనీ కుమార్ హాజరై శిక్షణ పొందిన వారికి ధ్రువపత్రాలు అందజేశారు.

నిరుద్యోగులకు పోలీసుశాఖ తరపున వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతనంగా అనేక రంగాల్లో పెట్టుబడులు వచ్చాయని అన్నారు. సమాజంలో శాంతి భద్రతలు ఉండాలంటే పోలీసులు, ప్రజల సమన్వయం చాలా ముఖ్యమని తెలిపారు. ప్రజల సహకారం ఉంటే నేరాలు తగ్గుతాయని వెల్లడించారు. అమరావతి నగర్​లో ప్రజల సౌకర్యార్థం 50 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పోలీసులు, ప్రజల సమన్వయం చాలా ముఖ్యం: సీపీ అంజనీకుమార్​

ఇవీ చూడండి: 'విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి'

Intro:సికింద్రాబాద్.. యాంకర్..పోలీసులంటే కేవలం నేరాల నియంత్రణలోనే కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో కూడా ముందున్నామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్పష్టంచేశారు ..నగర పోలీసులు ప్రజలతో మమేకం అయ్యేందుకు వారితో అనుసంధాన కార్యక్రమాన్ని కార్కానా పోలీసుల ఆధ్వర్యంలో కేజేఆర్ గార్డెన్ లో నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగర సీపీ అంజనీ కుమార్ హాజరై ఎస్సీ లకు సర్టిఫికెట్ లు అందజేశారు.ఈ కార్యక్రమంలో నార్త్ జోన్ డిసిపి కలం కమలేశ్వర్ పలువురు ఏసీపీలు పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ..నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు పోలీసుశాఖ తరపున వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు..ఉన్నత చదువులు చదవడం అప్పటికీ వారు చదివిన విద్య కు అనుగుణంగా తగు ఉద్యోగాలను తాము అన్వేషించి నిరుద్యోగులకు ప్రేరణ కల్పించేందుకు అనేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు..అదేవిధంగా దళారీ వ్యవస్థను రూపుమాపడానికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఉచితంగా కుల ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.. ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతనంగా అనేక రంగాల్లో పెట్టుబడులు వచ్చాయని అన్నారు ..ప్రతి పోలీసు ఆఫీసర్ కూడా మాములు మనుషులే అని ప్రతి మనిషిలో ఒక పోలీసుకు ఉండాల్సిన భాద్యతలు ఉండాలన్నారు.....సమాజంలో శాంతి భద్రతలు ఉండాలంటే పోలీసుల ప్రజల సమన్వయం చాలా ముఖ్యమని అన్నారు....ప్రజల సహకారం ఉంటే నేరాలు తగ్గుతాయని వెల్లడించారు...నైపుణ్యం ఉన్నవారికి తాము కల్పిస్తున్న ఉద్యోగ కల్పన ఎంతో ఉపయోగకరమని తెలిపారు...హైద్రాబాద్ దేశములోని శాంతిభద్రత విషయంలో అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు ..అమరావతి నగర్ లో ప్రజల సౌకర్యార్థం 50 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు..
బైట్..అంజనీకుమార్ నగర్ పోలీస్ కమ�Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.