ETV Bharat / state

దూడకు జన్మదిన వేడుకలు... కేకు కోసి సంబురాలు

author img

By

Published : Jul 29, 2019, 9:57 AM IST

ఆత్మీయంగా పెంచుకున్న పెంపుడు జంతువు దూడను కని చనిపోయింది. అప్పటినుంచి ఆ దూడను కుటుంబసభ్యుల్లో ఒకరిగా పెంచుకున్నారు. దానికి ఏడాది పూర్తైన సందర్భంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.

COW BIRTHDAY CELEBRATIONS IN SANGAREDDY DISTRICT

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం నందిగామ గ్రామ పరిధిలో ఓ ఆసక్తికరమైన చోటుచేసుకుంది. శ్రీరామ జీవ సేవాసదన్​లలో దూడకు జన్మనిచ్చిన తల్లి కొద్దిరోజుల్లోనే చనిపోయింది. ఆ దూడను చిన్ననాటి నుంచే కుటుంబ సభ్యుని మాదిరిగా అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు గోశాల ట్రస్టు సభ్యులు. దానికి ఏడాదైన సందర్భంగా గోశాల ట్రస్టు సభ్యులు అశోక్​ దూడకు ఏకంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కేకు కోసి సంబరాలు జరుపుకున్నారు. పూలమాల వేసి సత్కరించారు. పటాన్​చెరు నుంచి బొంతపల్లి వీరభద్ర స్వామి దేవాలయం వరకు నిర్వహించిన విశ్వశాంతి యాత్రలో కూడా ఈ గోవు పాల్గొందని సభ్యులు చెబుతున్నారు.

దూడకు జన్మదిన వేడుకలు... కేకు కోసి సంబురాలు

ఇదీ చూడండి : రాష్ట్రంలో ఇక అన్ని జబ్బులకూ ఆరోగ్యశ్రీ..!

Intro:hyd_tg_09_28_cow_birthday_av_TS10056
Lsnraju:,9394450162
యాంకర్:Body:ఇంతకాలం ఆత్మీయంగా పెంచుకున్న పెంపుడు జంతువులకు శ్రీమంతం చేయటం చూసాం కానీ పుట్టిన కొద్ది రోజులకే తల్లి చనిపోయిన ఆ గోవును కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ పుట్టినరోజు వేడుక కూడా నిర్వహిస్తున్నారు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామ గ్రామ పరిధిలో ఉన్న శ్రీరామ జీవ సేవాసదన్ లో గోశాల నిర్వహిస్తున్నారు అందులో లో నందిని అనే దూడకు జన్మనిచ్చిన తల్లి కొద్దిరోజుల్లోనే చనిపోయింది దీంతో ఆ దూడను చిన్ననాటినుండి కుటుంబ సభ్యులను పెంచుకున్న మాదిరిగా అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు. దానికి ఏడాది అయిన సందర్భంగా గోశాల ట్రస్టీ సభ్యులు అశో ఆవుకు ఏకంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కేకు కోసి సంబరాలు జరుపుకున్నారు గోవు పూలమాలవేసి సత్కరించారు Conclusion:పటాన్చెరు నుంచి బొంతపల్లి వీరభద్ర స్వామి దేవాలయం వరకు నిర్వహించిన విశ్వశాంతి యాత్రలో కూడా ఈ గోవు పాల్గొందని సభ్యులు చెబుతున్నారు

For All Latest Updates

TAGGED:

Cow birthday
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.